*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, June 22, 2015

బురద పూవులు !





















మా పిల్లలు సెలవల్లో మర్యాదగా
అటకెక్కించిన అ ఆలను,
పలకల మీదకి దింపుదామని, మొదలెట్టాం.

" అల ..వల.. కల..
  కడవ... పడవ ..
  వాన.. వరద.."

"బురద !" టపీమని పిల్లల తిరగమోత !
       యధా పిల్లలు తథా చదువులు!
     
       ఈ వారం ప్రభవలో
      పూసిన బురద పూవులు !











Prabhava,Books and Beyond ! * All rights reserved.