*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, February 24, 2014

ఆరోగ్యవంటలలో...!

భలే ఉందే ! 
అందుకేనండీ, అనేది,
కోటి ధాన్యాలు కూటి కొరకేననీ !
ప్రభవలో జరిగిన "అధ్యయన శిబిరం" విశేషాలతో...మరిన్ని వివరాలు ఇక్కడ.
http://chandralata.blogspot.in/2014/02/blog-post_23.html


***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, February 22, 2014

ధాన్య ప్రభవ

"చిరుధాన్యాలు -చిరుతిళ్ళు "
అన్న అంశంపై, , ఫ్రభవ అధ్యయన శిబిరం నిర్వహిస్తున్నది. 
అతిథి :  శ్రీమతి కల్యాణి గారు పర్యావరణవేత్త,ఎర్త్360
అధ్యక్షత :  శ్రీ CA ప్రసాద్ గారు, సెక్రెటరి, విద్యావిభాగం, జనవిజ్ఞానవేదిక.
స్థలం:  ఫ్రభవ బడి        సమయం: 22 ఫిబ్రవరి ,2014,  సాయంత్రం 4 గంటలకు.
* పోషకవిలువలతో నిండిన వివిధ చిరుధాన్యాలతో రుచికరమైన వివిధ వంటకాలు తయారు చేసి చూపిస్తారు*
                                కాస్త రుచి పెడుదురూ!                  
   తప్పక రండి.


“ Dhaanya Prabahva ”

Prabhava  cordially invites  you to participate
In the Work shop on Millets
“ Dhaanya Prabahva”
By  Ms.Kalyani ,  Environmentalist ,  “Earth 360”
Sri CA Prasad, Secretary ,Eduation ,Jana vijnana Vedika
will preside over the program.
On 22-02-2014 At 4: 00pm  at our school conference hall.
1.               * Awareness programs with consumer groups
2.               Training on Millet recipes
3.               Diets for chronic diseases


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, February 5, 2014

కతమ్మ వడిలో కాసేపు..!

"అవును గదా,అమ్మలగన్న అమ్మ ఎవరూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైన సాధ్యమయ్యేదేనా?" 
విషయమేంటో తేల్చుకొందామా? తెలుసుకొందామా?
ఇంకేం మరి ..తిన్నగా ప్రభవకొచ్చేయండి!
ఈ ఆదివారం ఉదయమే! 
మర్చిపోకండి!




అందరికీ ఆహ్వానం ! 

Prabhava 0861-2333767 /2337573

***


Prabhava,Books and Beyond ! * All rights reserved.