*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, August 20, 2013

జయ జయ జయహే !

పరుగులు తీయాలి...
ఉరకలు వేయాలి.
చక చక ..బిర బిర ...
మన పిల్లలు
ఆటలు నేర్వాలి! 





పాటలు పాడాలి !


  బొమ్మలు గీయాలి!
  రంగులు నింపాలి!
బహుమతులు పొందాలి!
జయ జయ జయహే !





Many Thanks to Chief Guest Dr.P.L.Rao,MS, 
                                  Modern Eye Hospital,Nellore.
జై హింద్ ! Jai Hind !

No comments: