*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, August 2, 2011

చేతి నిండా పరుగు

చీపురు
పని చేయ్
దుమ్ము ధూళి
మూల పడుండు
***
దేవుడు
నన్ను కాపాడు
నన్ను క్షమించు
ఓ అమ్మ!
***
సూది
చిన్న దానివి నీవు 
నొప్పి వేస్తుంది
నన్ను కుట్టకూ.
***
 గాజులు 
గల గల 
చేతి నిండా పరుగు
నా జీవితం మెరుస్తూ
***
 పద్యం 
నా ఆలోచన 
నా బాధ
నా స్నేహితుడు 

***
చరిత ,7 వ తరగతి ,రిషీ వ్యాలీ పాఠశాల
20-3-06
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: