*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, April 24, 2011

"గ్రీష్మ ప్రభవ"

    అమ్మా నే బొమ్మేయనా?
                                     నాన్నా నే పజ్జెం రాయనా?
Add caption
"గ్రీష్మ ప్రభవ" 
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్  సమ్మర్ క్యాంప్ .
అన్ని వయసుల పిల్లలకు.
ప్రతిరోజూ ఉదయం పాఠాలు !
ప్రరోజూ సాయంత్రం పోటీలు!


చిత్రలేఖనం ,టై అండ్ డై ,కుండ పై బొమ్మలు ,సృజనాత్మక రచన,కథ,కవిత, విశ్లేషణ ,ట్రినిటీ కాలేజ్ వారి ఇంగ్లీషు ..మరెన్నో ..పాఠాలు.
పాటలు,నాట్యాలు, సరదా ఆటలు ...మరెన్నిటిలోనో  పోటీలు.
ఇంకేం , ఈ వేసవిని మరింత వర్ణభరితం చేసుకోండి.
ఈ పూటే చేరండి.
"గ్రీష్మ ప్రభవ " Greeshma Prabhava ,Arts n' Crafts Summercamp
ఫ్రభవ  (0861) 2333767

Sunday, April 3, 2011

ఆహ్వానం

శీతకాలే భవతే ఉష్ణో!
ఉష్ణకాలే శీతలం!
సర్వకాలే సూతి వస్త్రం !