*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, October 4, 2010

నువ్వే చేసుకోవాలి

వ్యసనం వ్యసనం వ్యసనం 
నీ పతనానికి పయనం 

నీ ఆరోగ్యానికి గాయం
నీకు ఎవరూ చేయలేరు సాయం


నీకు నువ్వే చేసుకోవాలి నయం

లేకపోతే నీ చావు ఖాయం
దీనితో నీ కథ సమాప్తం

*
ఎం.సాయి రోహిత్,
7 వ తరగతి ,
26-9-2010,ప్రభవ

*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: