*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, June 13, 2010

చెట్టు ... పెట్టు ...

 ***చెట్టు ***

అదిగో అదిగో చెట్టు
కొమ్మలు ఉండే చెట్టు
ఆకులు ఉండే చెట్టు
కాయలు ఉండే చెట్టు
పువ్వులు ఉండే చెట్టు

విత్తు నాటి చూపెట్టు
ఇదిగో ఇదిగో చెట్టు



*** పెట్టు ****

పెట్టు పెట్టు పెట్టు
నాకు రొట్టె పెట్టు
నా స్నేహితునికి చపాతి పెట్టు
మా అక్కకు దోసె పెట్టు
నా తమ్మునికి పూరి పెట్టు
బడికి సెలవు పెట్టు!

***
మీనాక్షి 7 వ తరగతి, 6-3-2007,విద్యావనం ,రిషివ్యాలీ గ్రామీణ విద్యాకేంద్రం.
 REC వారికి ధన్యవాదాలతో




Prabhava,Books and Beyond ! * All rights reserved.

2 comments:

భావన said...

కొట్టు కొట్టూ చప్పట్లు కొట్టు..
చిన్నారి మీనకు చప్పట్లు కొట్టు... :-)

lakshmi sravanthi udali said...

పెట్టు పెట్టు పెట్టూ మిఠాయి చిన్నారి నోటిలో పెట్టూ...